Share News

AP News: మంత్రులకు శాఖల కేటాయింపు..!!

ABN , Publish Date - Jun 14 , 2024 | 05:41 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీతోపాటు జనసేన, బీజేపీకి చెందిన సభ్యులు ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు సీఎం చంద్రబాబు ఈ రోజు శాఖలు కేటాయించారు.

AP News: మంత్రులకు శాఖల కేటాయింపు..!!
AP CM Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీతోపాటు జనసేన, బీజేపీకి చెందిన సభ్యులు ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు సీఎం చంద్రబాబు ఈ రోజు శాఖలు కేటాయించారు.


పవన్ కల్యాణ్- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక శాఖ

pawan.jpg


నారా లోకేశ్- విద్య, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ

lokesh.jpg


అచ్చెన్నాయుడు- వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్య్స శాఖ

atchem.jpg


కొల్లు రవీంద్ర- గనులు, భూగర్భ, అబ్కారీ శాఖ

kollu.jpg


నాదెండ్ల మనోహర్- ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు

nadendla.jpg


పి నారాయణ- పురపాలక, పట్టణాభివృద్ధి

p-narayana.jpg


వంగలపూడి అనిత- హోం, విపత్తుల నిర్వహణ

anitha.jpg


ఆనం రాం నారాయణ రెడ్డి- దేవదాయ శాఖ

anam.jpg


పయ్యావుల కేశవ్- ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు శాఖ

payyavula.jpg


కొలుసు పార్థసారథి- గృహ, సమాచార, పౌర సంబంధాలు

partha.jpg


గొట్టిపాటి రవికుమార్- విద్యుత్

gottipati.jpg


సత్యకుమార్ యాదవ్- ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్య

satya.jpg

Updated Date - Jun 14 , 2024 | 05:42 PM