Share News

మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే చినరాజప్ప

ABN , Publish Date - Oct 03 , 2024 | 11:50 PM

సామర్లకోట, అక్టోబరు 3: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను అమరావతిలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం సాయం త్రం కలిసి అభినందించా

మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే చినరాజప్ప
మంత్రి లోకేశ్‌ను అభినందిస్తున్న రాజప్ప

సామర్లకోట, అక్టోబరు 3: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను అమరావతిలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం సాయం త్రం కలిసి అభినందించారు. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలుచేసేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలందరూ హర్షిస్తున్నారని లోకేశ్‌కు వివరిం చారు. విద్య, ఐటీ మంత్రిగా రాష్ట్రాన్ని స్వర్ణయు గం వైపు పయనించేందుకు కృషిచేస్తున్నందుకు లోకేశ్‌ను అభినందించారు. ఎమ్మెల్యే తనయుడు రంగనాగ్‌ కూడా పాల్గొన్నారు. బెజవాడ ఇంద్ర కీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్స వాల ప్రత్యేక పూజల్లో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కుమారుడు రంగనాగ్‌, కోడలు, మనుమలతో కలసి పాల్గొన్నారు. ఎమ్మె ల్యే సన్నిహితులు డబుల్‌సెవెన్‌రాజు ఉన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 11:50 PM