Share News

నులిపురుగులను నులిమేద్దాం : ఎమ్మెల్యే సత్యప్రభ

ABN , Publish Date - Sep 18 , 2024 | 12:04 AM

ప్రత్తిపాడు, సెప్టెంబరు 17: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నివా రణ కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ హై స్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన పోస్టర్‌ను ఎమ్మెల్యే, పలువురు

నులిపురుగులను నులిమేద్దాం : ఎమ్మెల్యే సత్యప్రభ

ప్రత్తిపాడు, సెప్టెంబరు 17: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నివా రణ కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ హై స్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన పోస్టర్‌ను ఎమ్మెల్యే, పలువురు ఆవిష్కరించారు. విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు మాత్ర లు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్‌ యాళ్ళ విశ్వేశ్వరరావు, టీడీపీ నాయకులు యాళ్ళ జగదీష్‌, అంబటి రాంబాబు, రావూరి తాతాజీ, పోలిశెట్టి శ్రీనివాస్‌, హైస్కూల్‌ హెచ్‌ఎం పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 12:04 AM