Share News

AP Electiosn 2024: పెరుగుతున్న ఓటింగ్ శాతం.. కూటమి నేతల్లో పెరుగుతున్న జోష్..

ABN , Publish Date - May 13 , 2024 | 12:53 PM

ఏపీలో పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు అదే జోరు నడుస్తోంది. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి. ఉత్సాహంగా ఓటు వేయడానికి అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్‌పై ప్రభావమైతే కనిపించడం లేదు.

AP Electiosn 2024: పెరుగుతున్న ఓటింగ్ శాతం.. కూటమి నేతల్లో పెరుగుతున్న జోష్..

అమరావతి: ఏపీలో పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు అదే జోరు నడుస్తోంది. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి. ఉత్సాహంగా ఓటు వేయడానికి అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్‌పై ప్రభావమైతే కనిపించడం లేదు. ఉదయం11 గంటలకే దాదాపు 25% పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుండడంపై కూటమి శ్రేణుల్లో ఉత్సాహం చోటు చేసుకుంటోంది. ఊహించిన దానికంటే ట్రెండ్స్ తమకు పాజిటివ్ గా ఉన్నాయని కూటమి పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Hindupur: హిందూపూర్ ఎంపీ సీటు కోసం ఎవరెవరు బరిలో ఉన్నారంటే

Pawan Kalyan: ఓటు వేసిన పవన్ కల్యాణ్..ఎక్కడంటే

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 12:59 PM