Share News

Justice Mallikarjuna Rao: చిన వెంకన్న సేవలో జస్టిస్‌ మల్లికార్జునరావు

ABN , Publish Date - Jul 08 , 2024 | 03:47 AM

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఆదివారం రాత్రి సందర్శించారు.

 Justice Mallikarjuna Rao: చిన వెంకన్న సేవలో జస్టిస్‌ మల్లికార్జునరావు

ద్వారకాతిరుమల, జూలై 7: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఆదివారం రాత్రి సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనాన్ని, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Updated Date - Jul 08 , 2024 | 03:47 AM