Share News

TS SSC Results 2024: పది ఫలితాలు చెక్ చేసుకొండిలా..?

ABN , Publish Date - Apr 30 , 2024 | 10:59 AM

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.08లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు.

TS SSC Results 2024: పది ఫలితాలు చెక్ చేసుకొండిలా..?
Telangana SSC Results

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.08లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. (TS SSC Results 2024 ) వెబ్ సైట్‌లో ఫలితాలు చూసుకోవాలని విద్యాశాఖ అధికారులు కోరారు. పదో తరగతి ఫలితాలను ఆంధ్రజ్యోతి.కామ్‌లో ఫలితాలు చూసుకోగలరు.

Updated Date - Apr 30 , 2024 | 04:37 PM