Share News

National : వినీలాకాశంలో ఉల్కనవిందు

ABN , Publish Date - May 20 , 2024 | 04:41 AM

స్పెయిన్‌, పోర్చుగల్‌ దేశాల గగనతలంలోకి శనివారం అర్ధరాత్రి నీలిరంగు కాంతులను వెదజల్లుతూ ఓ భారీ ఉల్క దూసుకువచ్చింది.

National : వినీలాకాశంలో ఉల్కనవిందు

స్పెయిన్‌, పోర్చుగల్‌ దేశాల గగనతలంలోకి శనివారం అర్ధరాత్రి నీలిరంగు కాంతులను వెదజల్లుతూ ఓ భారీ ఉల్క దూసుకువచ్చింది. రాత్రి సమయం కావడంతో ఈ ఉల్క స్పష్టంగా కనిపించింది. ఉల్క వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. అది గాల్లో దూసుకువెళ్తున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అవి వైరల్‌ అయ్యాయి.

Updated Date - May 20 , 2024 | 04:42 AM