Share News

China : చైనా.. చంద్రమా..

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:33 AM

చైనాకు చెందిన బాలిక లీ ముజీ(13) చరిత్ర సృష్టించింది. ఆదివారం రంగస్థల వేదిక మీద భరత నాట్య ప్రదర్శన చేసింది.

China : చైనా..  చంద్రమా..

  • చైనాలో 13 ఏళ్ల బాలిక భరతనాట్య ప్రదర్శన!

చైనాకు చెందిన బాలిక లీ ముజీ(13) చరిత్ర సృష్టించింది. ఆదివారం రంగస్థల వేదిక మీద భరత నాట్య ప్రదర్శన చేసింది. ‘‘భరత నాట్యంలో పూర్తి స్థాయి శిక్షణ పొందిన ఓ విద్యార్థిని చైనాలో చేసిన తొలి ‘అరంగేట్రం’ ఇది’’ అని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది.

Updated Date - Aug 13 , 2024 | 03:33 AM