Share News

Parliament Elections: నాగాలాండ్‌లో మళ్లీ కాంగ్రెస్‌ పాగా

ABN , Publish Date - Jun 05 , 2024 | 06:31 AM

నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్‌ రికార్డు సృష్టించింది. ఇక్కడ 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ మళ్లీ ఖాతా తెరిచింది. ఆ పార్టీకి నాగాలాండ్‌ అసెంబ్లీలో సైతం గత ఇరవయ్యేళ్లుగా ప్రాతినిధ్యం లేదు.

Parliament Elections: నాగాలాండ్‌లో మళ్లీ కాంగ్రెస్‌ పాగా

  • 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా గెలిచిన వైనం

కొహిమా, మే 4: నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్‌ రికార్డు సృష్టించింది. ఇక్కడ 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ మళ్లీ ఖాతా తెరిచింది. ఆ పార్టీకి నాగాలాండ్‌ అసెంబ్లీలో సైతం గత ఇరవయ్యేళ్లుగా ప్రాతినిధ్యం లేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌.సుపోంగ్‌మెరెన్‌ జమీర్‌.. తన ప్రత్యర్థి ఎన్‌డీఏ కూటమికి చెందిన ఎన్‌డీపీపీ అభ్యర్థి చంబెన్‌ ముర్రేపై 50,984 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.

Updated Date - Jun 05 , 2024 | 06:36 AM