Share News

Delhi : క్రోమ్‌ బ్రౌజర్‌లో లోపాలు.. అప్‌డేట్‌ చేసుకోవాలన్న సెర్ట్‌

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:14 AM

డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని భారత ‘కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌)’ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.

Delhi : క్రోమ్‌ బ్రౌజర్‌లో లోపాలు.. అప్‌డేట్‌ చేసుకోవాలన్న సెర్ట్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 11: డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని భారత ‘కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌)’ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఆ బ్రౌజర్‌లో ఉన్న లోపాల ఆధారంగా హ్యాకర్లు కంప్యూటర్‌లోకి చొరబడి డేటా, పాస్‌వర్డ్స్‌ దొంగింలించే ప్రమాదం ఉన్నదని పేర్కొంది. విండోస్‌, మ్యాక్‌ కంప్యూటర్లలో.. క్రోమ్‌ వెర్షన్‌ 127.0.6533.88/89 కన్నా ముందు వెర్షన్‌ ఉంటే వెంటనే లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

Updated Date - Aug 12 , 2024 | 03:14 AM