Share News

Holiday: 19న వేతనంతో కూడిన సెలవు

ABN , Publish Date - Mar 30 , 2024 | 10:19 AM

లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న ఏప్రిల్‌ 19వ తేది వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Holiday: 19న వేతనంతో కూడిన సెలవు

చెన్నై: లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న ఏప్రిల్‌ 19వ తేది వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry)లోని 40 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే విడతలో ఈ నెల 19న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు ఉద్యోగులంతా ఓటు హక్కు వినియోగించుకొనేలా వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని, నిబంధనలు ఉల్లఘించిన దుకాణాలు, కర్మాగారాలు, వాణిజ్య సంస్థలపై చర్యలు చేపడతామని కార్మిక సంక్షేమ శాఖ హెచ్చరించింది.

Updated Date - Mar 30 , 2024 | 10:19 AM