Share News

National Film Awards 2024: జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ ఈ హీరోకే..

ABN , First Publish Date - Aug 16 , 2024 | 02:26 PM

70th National Film Awards 2024: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్ అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అ70th National Film Awards 2024: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్ అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది.వార్డులను ప్రకటించింది.

National Film Awards 2024: జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ ఈ హీరోకే..

Live News & Update

  • 2024-08-16T15:09:53+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ క్రిటిక్‌:

    దీపక్‌ దుహా (హిందీ)

  • 2024-08-16T15:09:31+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ బుక్‌ ఆన్‌ సినిమా:

    కిషోర్‌ కుమార్‌ (ది అల్టిమేట్‌ బయోగ్రఫీ) - ఇంగ్లిష్‌, రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్‌ ధార్‌

  • 2024-08-16T15:09:10+05:30

    70th National Film Awards 2024: స్పెషల్‌ మెన్షన్‌:

    బిరుబాలా ‘విచ్‌ టు పద్మశ్రీ (అస్సామీ), హర్గిలా - ది గ్రేటర్‌ అడ్జుటెంట్‌ స్టార్క్‌ (అస్సామీ)

  • 2024-08-16T15:08:49+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ స్క్రిప్ట్‌:

    మోనో నో అవేర్‌ (హిందీ - ఇంగ్లిష్‌), రచయిత: కౌశిక్‌ సర్కార్‌

  • 2024-08-16T15:08:08+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌:

    ఫుర్సత్‌ (లీజర్‌) - విశాల్‌ భరద్వాజ్‌

  • 2024-08-16T15:07:48+05:30

    70th National Film Awards 2024: బెస్ట్ నెరేషన్‌ / వాయిస్‌ ఓవర్‌:

    మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌ (మరాఠీ),

    వాయిస్‌ ఓవర్‌:

    సుమంత్‌ శిందే

  • 2024-08-16T15:07:18+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ సినిమాటోగ్రీఫీ:

    మోనో నో అవేర్‌ (హిందీ - ఇంగ్లీష్‌), సినిమాటోగ్రాఫర్‌: సిద్ధార్థ్‌ దివాన్‌

  • 2024-08-16T15:06:57+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌:

    యాన్‌ (వెహికల్‌) - హిందీ/ మాల్వి, సౌండ్‌ డిజైనర్‌: మానస్‌ చౌధురి

  • 2024-08-16T15:06:36+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ ఎడిటింగ్‌:

    మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) - కన్నడ, ఎడిటర్‌ (సురేశ్‌ యూఆర్‌ఎస్‌)

  • 2024-08-16T15:06:13+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ ప్రమోటింగ్‌ సోషల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటర్‌ వాల్యూస్‌:

    ‘ఆన్‌ ది బ్రింక్‌ సీజన్‌ 2 - ఘరియాల్‌) - ఇంగ్లిష్‌

  • 2024-08-16T15:05:50+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ యానిమేషన్‌ సినిమా:

    ఏ కోకోనట్‌ ట్రీ (సైలెంట్‌)

  • 2024-08-16T15:05:30+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌:

    ఉన్యుత (వాయిడ్‌) - అస్సామీ

  • 2024-08-16T15:05:04+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ డైరక్షన్‌: ‘ఫ్రమ్‌ ది షాడో’ (బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్‌), దర్శకుడు:

    మిరియం చాండీ మినాచెరీ

  • 2024-08-16T15:04:43+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్:

    అయనా (మిర్రర్‌)

  • 2024-08-16T15:04:22+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌ ఆఫ్‌ ఏ డైరెక్టర్‌ - మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) - కన్నడ, దర్శకుడు:

    బస్తి దినేశ్‌ షెనోయ్‌

  • 2024-08-16T15:04:01+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌:

    వర్ష (లెగసీ) - మరాఠీ

  • 2024-08-16T15:03:39+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌:

    రంగ విభోగ (టెంపుల్‌ డ్యాన్స్‌ ట్రెడిషన్‌) - కన్నడ

  • 2024-08-16T15:03:11+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ డాక్యుమెంటరీ:

    ‘మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌’ - మరాఠీ

  • 2024-08-16T14:54:36+05:30

    70th National Film Awards 2024: స్పెషల్‌ మెన్షన్‌:

    గుల్‌మోహర్‌ (హిందీ), నటుడు: మనోజ్‌ బాజ్‌పాయ్; కదికన్‌ (మలయాళం), సంగీత దర్శకుడు: సంజోయ్‌ సలీల్‌ చౌదురి

  • 2024-08-16T14:54:10+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (పంజాబీ):

    బాగీ డి దీ

  • 2024-08-16T14:53:16+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం):

    పొన్నియిన్‌ సెల్వన్‌ - 1

  • 2024-08-16T14:52:50+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు):

    కార్తికేయ 2

    KArthikeya.jpg

  • 2024-08-16T14:52:29+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ టివా ఫిల్మ్:

    సికాసిల్‌

  • 2024-08-16T14:52:05+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ):

    కబేరి అంతర్దాన్‌

  • 2024-08-16T14:51:43+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) :

    గుల్‌మోహర్‌

  • 2024-08-16T14:51:23+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ):

    కేజీయఫ్‌ 2

  • 2024-08-16T14:51:04+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ):

    వాల్వీ (ది టెర్మైట్‌)

  • 2024-08-16T14:50:41+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం):

    సౌది వెళ్లక్క సీసీ 225/2009

  • 2024-08-16T14:50:15+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా):

    దమన్‌

  • 2024-08-16T14:49:53+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ మేకప్‌:

    అపరాజితో (బెంగాళీ), ఆర్టిస్ట్‌: సోమనాథ్‌ కుందు

  • 2024-08-16T14:49:31+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ సంగీతం (నేపథ్యం):

    పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళ్‌), సంగీత దర్శకుడు: ఏఆర్‌ రెహమాన్‌

  • 2024-08-16T14:49:06+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ సంగీతం (పాటలు):

    బ్రహ్మస్త్ర: శివ (హిందీ) - ప్రీతమ్‌

  • 2024-08-16T14:48:45+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ లిరిక్స్‌:

    ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్‌ సదర్‌ ఖాన్‌

  • 2024-08-16T14:48:24+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ కొరియోగ్రీఫీ:

    జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌ తిరుచిత్రాంబళం (తమిళ్‌)

  • 2024-08-16T14:48:02+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ యాక్షన్‌ డైరక్షన్‌:

    అన్బరివు (కేజీయఫ్‌ 2)

  • 2024-08-16T14:47:40+05:30

    70th National Film Awards 2024: డైలాగ్‌ రైటర్‌:

    గుల్‌మోహర్‌: అర్పితా ముఖర్జీ, రాహుల్‌ వి చిట్టెల

  • 2024-08-16T14:47:15+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌):

    ఆట్టం - ఆనంద్‌ ఏకార్షి

  • 2024-08-16T14:46:44+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌:

    పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళం), డిజైనర్‌: ఆనంద్‌ కృష్ణమూర్తి

  • 2024-08-16T14:46:12+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ ఎడిటింగ్‌:

    ఆట్టం, ఎడిటర్‌: మహేష్‌ భువనేండ్‌

  • 2024-08-16T14:45:23+05:30

    70th National Film Awards 2024: బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌ :

    అపరాజితో, డిజైనర్‌: ఆనంద అద్య

  • 2024-08-16T14:45:02+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌:

    కుచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ), డిజైనర్‌: నిక్కి జోషి

  • 2024-08-16T14:44:40+05:30

    70th National Film Awards 2024: బెస్ట్ చైల్డ్‌ ఆర్టిస్ట్‌:

    శ్రీపాథ్‌ (మలికాపురమ్‌ - మలయాళం)

  • 2024-08-16T14:44:15+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ :

    అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) - బ్రహ్మాస్త్ర- పార్ట్‌ 1: శివ (హిందీ)

  • 2024-08-16T14:43:39+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ ఫిమేల్ ప్లే బ్యాక్‌ సింగర్‌ :

    బాంబే జయశ్రీ (చాయుమ్‌ వెయిల్‌), సౌదీ వెల్లక్క సీసీ 225/2009

  • 2024-08-16T14:43:20+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ సినిమాటోగ్రఫీ:

    • పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ - 1 (తమిళం),

    • సినిమాటోగ్రాఫర్‌: రవి వర్మన్‌

  • 2024-08-16T14:42:31+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ సహాయ నటుడు:

    పవర్‌ రాజ్‌ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)

  • 2024-08-16T14:41:03+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ సహాయ నటి:

    నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)

  • 2024-08-16T14:40:41+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ దర్శకుడు (డెబ్యూ):

    ప్రమోద్‌ కుమార్‌, ఫౌజా (హరియాన్వీ)

  • 2024-08-16T14:40:12+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌:

    బ్రహ్మాస్త్ర - పార్ట్‌ 1: శివ (హిందీ)

  • 2024-08-16T14:39:50+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌:

    కాంతార (కన్నడ)

  • 2024-08-16T14:39:24+05:30

    70th National Film Awards 2024: బెస్ట్‌ ఫిల్మ్‌ ప్రమోటింగ్‌ నేషన్‌, సోషల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌:

    కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ)

  • 2024-08-16T14:39:01+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ దర్శకుడు:

    సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)

  • 2024-08-16T14:37:50+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ నటి:

    నిత్య మేనన్‌ (తిరుచిట్రంబళం - తమిళం),

    మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ - గుజరాతీ)

    nithya menon thiruchitrambalammanasi parekh kutch express

  • 2024-08-16T14:37:14+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ నటుడు:

    రిషబ్‌ శెట్టి (కాంతార - కన్నడ)

    Rishab shetty.jpg

  • 2024-08-16T14:35:27+05:30

    70th National Film Awards 2024: ఉత్తమ చిత్రం:

    aattam movieఆట్టమ్‌ (మలయాళం)

  • 2024-08-16T14:26:53+05:30

    70th National Film Awards 2024: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్ అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్, ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 చిత్రాలు నిలిచాయి.