Share News

పన్ను చెల్లింపులో టాప్‌లో నిలిచిన షారుక్‌ఖాన్‌..

ABN , Publish Date - Sep 15 , 2024 | 07:18 AM

వరుసగా మూడు సినిమాల సక్సెస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌(Shah Rukh Khan) పన్ను చెల్లింపులో టాప్‌లో నిలిచి వార్తల్లోకి ఎక్కాడు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి షారుక్‌ ఏకంగా రూ. 92 కోట్ల పన్ను కట్టి నెంబర్‌వన్‌ టాక్స్‌ పేయర్‌గా నిలిచినట్లు ఫార్చ్యూన్‌ ఇండియా తెలిపింది.

పన్ను చెల్లింపులో టాప్‌లో నిలిచిన షారుక్‌ఖాన్‌..

వరుసగా మూడు సినిమాల సక్సెస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌(Shah Rukh Khan) పన్ను చెల్లింపులో టాప్‌లో నిలిచి వార్తల్లోకి ఎక్కాడు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి షారుక్‌ ఏకంగా రూ. 92 కోట్ల పన్ను కట్టి నెంబర్‌వన్‌ టాక్స్‌ పేయర్‌గా నిలిచినట్లు ఫార్చ్యూన్‌ ఇండియా తెలిపింది. ఈ విషయంలో ఆయన క్రికెటర్‌ విరాట్‌కోహ్లీని అధిగమించాడు. షారుక్‌ తర్వాతి స్థానంలో తమిళహీరో విజయ్‌(Tamil hero Vijay), సల్మాన్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, కోహ్లీ ఉన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 07:18 AM