Share News

Director Sham Anton : బడ్డీ హార్ట్‌ టచింగ్‌ సాంగ్‌

ABN , Publish Date - Jul 07 , 2024 | 01:37 AM

అల్లు శిరీష్‌ నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’ ఈ నెల 26న విడుదల కానుంది. యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని జ్ఞాన్‌వేల్‌ రాజా, అధన నిర్మిస్తున్నారు.

Director Sham Anton : బడ్డీ హార్ట్‌ టచింగ్‌ సాంగ్‌

అల్లు శిరీష్‌ నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’ ఈ నెల 26న విడుదల కానుంది. యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని జ్ఞాన్‌వేల్‌ రాజా, అధన నిర్మిస్తున్నారు. శామ్‌ ఆంటోన్‌ దర్శకుడు. ఈ సినిమా నుంచి ‘చూసాలే నాలో నీ కలనే.. దాచాలే దాచాలే నాలో ఆ కలనే’ అంటూ సాగే ఈ హార్ట్‌ టచింగ్‌ సాంగ్‌ను సాయి హేమంత్‌ రాశారు. సంగీత దర్శకుడు హిప్‌ హాప్‌ తమిళ స్వరపరిచి ఐరా ఉడిపితో కలసి పాడారు. గాయత్రి భరద్వాజ్‌, అజ్మల్‌, అమీర్‌, ప్రిషా రాజేశ్‌ సింగ్‌, ముఖేశ్‌కుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి నేహా జ్ఞాన్‌వేల్‌ రాజా సహ నిర్మాత.

Updated Date - Jul 07 , 2024 | 01:37 AM