Home » Chitrajyothy
Vidya Balan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ అనవసర వివాదంలో చిక్కుకుంది. ఆమె పెట్టిన ఒక్క పోస్ట్ అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికాను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇంతకీ ఏంటా పోస్ట్? అనేది ఇప్పుడు చూద్దాం..
కొన్ని నెలల క్రితం జిమ్‌లో బరువులెత్తుతూ గాయపడిన నటి రకుల్ ప్రీత్‌సింగ్.. షూటింగ్‌లకు దూరంగా ఉన్నా ఇన్‌స్టా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంది. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్లు ఇస్తున్న ఆమె తాజాగా మరో పోస్ట్ చేసింది. ఇన్నాళ్లూ నచ్చిన ఫుడ్ తినలేక ఎంత కష్టపడిందీ చెప్పుకొచ్చింది. భర్త జాకీ భగ్నానీ సాయంతో..
Open Spotify: రోజంతా కష్టపడి అలసిపోయారా..తీవ్ర ఒత్తిడి మిమ్మల్ని బాధిస్తోందా.. విసుగ్గా.. చిరాగ్గా.. ఏమి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారా.. అయితే, మీరు అందుకోసం ఏం చేయాలా అని ఆలోచించాల్సిన పనిలేదు. వీటన్నింటి నుంచి మీకు ఉపశమనం కల్పించేందుకు ముందుకొస్తోంది మీ అభిమాన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.
‘పుష్ప- ది రైజ్’, ‘యానిమల్’ బ్లాక్‌బస్టర్ హిట్లతో రష్మిక మందన్న నేషనల్ స్టార్‌గా మారింది. ‘సామీ’ అంటూ అందర్నీ కట్టిపడేసిన శ్రీవల్లి ‘పుష్ప- ది రూల్’లో ఎలా ఉంటుందా? అనే ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో రాబోయే రెండు నెలలు సందడి నెలకొననుంది. ‘
National Film Awards 2024: జాతీయ చలనచిత్ర అవార్డులు శుక్రవారం ప్రకటించారు. గత ఏడాది తెలుగు సినిమాకు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు సహా తొమ్మిది అవార్డులు రావడంతో కాలరు ఎగరేసిన తెలుగు ప్రేక్షకుడు ఈసారి ప్రకటించిన అవార్డుల్లో తెలుగు సినిమాకు ఒక్కటంటే ఒక్క అవార్డ్ కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
సమంత పెట్టిన ఆరోగ్య చిట్కాలపై బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల సీరియస్ అయ్యారు. ‘‘ఇటువంటి ఆరోగ్య సూత్రాలు అందించి ప్రజలకు .....
కొత్త సినిమాల ప్రకటనలు వచ్చిందే తడవు.. హీరో, దర్శకుడు తర్వాత ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాలో నటించబోయే కథానాయికపైనే. కొత్త సినిమా ప్రకటించినప్పటి నుంచే కథానాయికగా నటించబోయే హీరోయిన్ల గురించి వార్తలు షికారు చేస్తాయి.
తెలుగు సినిమా కథానాయికల్లో సౌందర్యది ప్రత్యేక స్థానం. గడచిన రెండు దశాబ్దాల కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు లభించిన అరుదైన నటి. హీరోయిన్ అనగానే పరిశ్రమలో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి.