పెద్దపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ABN, Publish Date - Dec 05 , 2024 | 11:46 AM
పెద్దపల్లి జిల్లా: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిమని, మీ అందరి అభిమానంతోనే తాను సీఎం అయ్యానని అన్నారు. మీ ఓట్లతోనే మాకు పదవులు వచ్చాయన్నారు. ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Updated at - Dec 05 , 2024 | 11:46 AM