Share News

India vs England: ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ స్కోర్, T20 వరల్డ్ కప్ 2024 సెమీ ఫైనల్ మ్యాచ్

ABN , Publish Date - Jun 28 , 2024 | 01:29 AM

:T20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ 2వ మ్యాచ్ ఈరోజు: గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత....

India vs England: ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ స్కోర్, T20 వరల్డ్ కప్ 2024 సెమీ ఫైనల్   మ్యాచ్

ఆంధ్రజోతి ఇంటర్నెట్‌డెస్క్‌:T20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ 2వ మ్యాచ్ ఈరోజు: గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత మరుయు ఇంగ్లాండ్ లైవ్ మ్యాచ్ లో ఇంగ్లండ్‌పై భారత్ 171/7తో ఇంగ్లండ్‌పై భారత్ పోరాడింది. రోహిత్ శర్మ 57 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు.తర్వాతి బెస్ట్ స్కోరర్‌గా సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేశాడు.కోహ్లీ కేవలం 9 పరుగులకే అవుట్ అయ్యాడు.శామ్ కర్రన్ 4 పరుగుల దగ్గరే అవుట్ అయ్యాడు.భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న విశయం తేలిసిందే.

Updated Date - Jun 28 , 2024 | 01:29 AM