Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Nov 20 , 2024 | 06:55 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-11-20T19:27:03+05:30
చాణక్య:
మహారాష్ట్ర: ఎన్డీయే 152-160, ఇండియా కూటమి 130-138
జార్ఖండ్: ఎన్డీయే 45-50, ఇండియా 35-38
పీపుల్స్ పల్స్:
మహారాష్ట్ర: ఎన్డీయే 175-195, ఇండియా 85-112
జార్ఖండ్: ఎన్డీయే 42-48, జేఎంఎం 16-23, కాంగ్రెస్ 8-14
రిపబ్లిక్ పీమార్క్:
మహారాష్ట్ర: ఎన్డీయే 137-157, ఇండియా 126-146
ఏబీపీ మ్యాట్రిజ్:
మహారాష్ట్ర: ఎన్డీయే 150-170, ఇండియా 110-130
న్యూస్ 18:
మహారాష్ట్ర: ఎన్డీయే 154, ఇండియా 128, ఇతరులు 06
కేకే సర్వే:
మహారాష్ట్ర : ఎన్డీయే 225 సీట్లు
-
2024-11-20T19:06:32+05:30
జార్ఖండ్ ఫలితాలపై ‘పీపుల్స్ పల్స్’ సర్వే ఏం చెప్పిందంటే..
-
2024-11-20T19:05:32+05:30
మహారాష్ట్రలో గెలిచేది ఈ కూటమే.. పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్..
-
2024-11-20T18:56:27+05:30
‘యాక్సిస్ మై ఇండియా’ జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ప్రకటించింది..
-
2024-11-20T18:53:22+05:30
‘యాక్సిస్ మై ఇండియా’ జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ప్రకటించింది..
-
2024-11-20T18:52:28+05:30
‘యాక్సిస్ మై ఇండియా’ సంస్థ జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది..
-
2024-11-20T18:51:16+05:30
మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ‘పోల్ డైరీ’ తన ఎగ్జిట్‌పోల్స్‌ని ప్రకటించింది..
-
2024-11-20T18:45:23+05:30
ఎగ్జిట్ పోల్స్ లైవ్ వీడియోను కింద చూడొచ్చు..
-
2024-11-20T18:42:19+05:30
ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. ఆ పార్టీదే హవా..
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్
ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ కూటమిదే అధికారం: ఎగ్జిట్ పోల్స్
మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా బీజేపీ- పీపుల్స్ పల్స్
చాణక్య: (మహారాష్ట్ర) NDA 152-160, I.N.D.I.A 130-138
చాణక్య: (జార్ఖండ్) NDA 45-50, I.N.D.I.A 35-38
పీపుల్స్ పల్స్: (మహారాష్ట్ర) NDA 175-195, I.N.D.I.A 85-112
పీపుల్స్ పల్స్: (జార్ఖండ్) NDA 42-48, JMM 16-23, CONG 8-14
రిపబ్లిక్ పీమార్క్: (మహారాష్ట్ర) NDA 137-157, I.N.D.I.A 126-146
ఏబీపీ మ్యాట్రిజ్: (మహారాష్ట్ర) NDA 150-170, I.N.D.I.A 110-130
-
2024-11-20T18:06:24+05:30
హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
గురువారం నాడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.
గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.
గురువారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న రాష్ట్రపతి ముర్ము.
సాయంత్రం 6.20 గంటల నుంచి 7.10 గంటల వరకు రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి.
రాత్రి 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో 'భక్తి టీవీ' కోటి దీపోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ముర్ము.
రాత్రి రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస.
శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం.
-
2024-11-20T13:14:10+05:30
బుడమేరుపై మండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి: గతంలోనే బుడమేరు సామర్ధ్యం 35 వేల క్యూసెక్కులకు పెంచేందుకు చర్యలు
రూ.464 కోట్లతో టెండర్లు పిలిచి 80 శాతం పనులు పూర్తిచేశాం
2019-24లో వైసీపీ ప్రభుత్వం బుడమేరు విస్తరణకు నిధులు ఉన్నా పనులు చేయలేదు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం, చేసిన పాపం వల్లే బుడమేరుకు వరద
ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వెళ్లే చానల్ విస్తరణ పనుల టెండర్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది
ఆ తప్పులు పనరావృతం కాకుండా రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్, ఇరిగేషన్ శాఖలు నాలుగుసార్లు సమీక్షించాం
బుడమేరు ఓల్డ్ ఛానల్‌కు సమాంతరంగా 10 వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో మరో ఛానల్ అభివృద్ది చేస్తాం
-
2024-11-20T12:59:42+05:30
కాటేదాన్‌లో ఫుడ్ సేప్టీ అధికారుల దాడులు
-
2024-11-20T10:09:02+05:30
ఓటేసిన సచిన్ టెండూల్కర్
ఓటు హక్కు వినియోగించుకున్న సచిన్
నా బాధ్యతను నిర్వర్తించా.. మరి మీరు అని ఓటర్లకు రిక్వెస్ట్
-
2024-11-20T09:55:03+05:30
మహారాష్ట్ర, జార్ఖండ్ పోలింగ్
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కొనసాగుతోన్న పోలింగ్
ఉదయం 9 గంటలకు 6.61 శాతం పోలింగ్ నమోదు
జార్ఖండ్‌లో ఉదయం 9 గంటలకు 12.71 శాతం పోలింగ్ నమోదు
-
2024-11-20T08:56:44+05:30
ఈసీ కీలక సూచన
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు
ఓటు హక్కు వినియోగించుకున్న వృద్దులు
ఓటు వేశామని వేలికి ఉన్న సిరా గుర్తు చూపించిన వృద్దులు
-
2024-11-20T08:45:00+05:30
ఓటు హక్కు వినియోగించుకోండి
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు పోలింగ్
ఓటు వేసేందుకు వస్తోన్న జనం
యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన ప్రధాని మోదీ
-
2024-11-20T07:00:45+05:30
మహా పోలింగ్
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నిక జరిగే స్థానాలకు కూడా
ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన ప్రధాని మోదీ
-
2024-11-20T06:55:27+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.