Share News

Hyderabad: బోనాలు, మొహర్రం ఊరేగింపు కోసం కర్నాటక ఏనుగు

ABN , Publish Date - Jul 11 , 2024 | 09:55 AM

రాష్ట్రంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపు, మొహర్రం పండుగ సందర్భంగా బీబీ కా ఆలం ఊరేగింపు కోసం కర్నాటక(Karnataka) నుంచి ఏనుగును రప్పించనున్నారు.

Hyderabad: బోనాలు, మొహర్రం ఊరేగింపు కోసం కర్నాటక ఏనుగు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపు, మొహర్రం పండుగ సందర్భంగా బీబీ కా ఆలం ఊరేగింపు కోసం కర్నాటక(Karnataka) నుంచి ఏనుగును రప్పించనున్నారు. ఈ నేపథ్యంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కర్ణాటక దావణగెరె(Karnataka Davanagere)లోని పాంచాచార్య మందిర ట్రస్టు నుంచి ఊరేగింపు కోసం తెలంగాణకు ఏనుగు(రూపవతి)ను తరలించేందుకు అక్కడి అటవీ శాఖ ఆమోదం తెలిపింది.

ఇదికూడా చదవండి: Hyderabad: జ్వరపీడితుల గుర్తింపునకు ఇంటింటి సర్వే..


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 11 , 2024 | 09:55 AM