Share News

TSPSC Group 4 Results: తెలంగాణ గ్రూప్ -4 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

ABN , Publish Date - Feb 09 , 2024 | 09:56 PM

TSPSC Group 4 Results: తెలంగాణలో గ్రూప్ - 4 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం నాడు టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది. ఈ ఒక ప్రకటన విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ.. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్‌

TSPSC Group 4 Results: తెలంగాణ గ్రూప్ -4 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
TSPSC Group 4 Results Out

TSPSC Group 4 Results: తెలంగాణలో గ్రూప్ - 4 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం నాడు టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది. ఈ ఒక ప్రకటన విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ.. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్‌(https://www.tspsc.gov.in/)లో పొందుపరిచింది. అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించింది. కాగా, సర్టిఫికేట్ వేరిఫికేషన్‌కు సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. కాగా, గతేడాది జులైలో గ్రూప్-4 ఎగ్జామ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, జనరల్ ర్యాకింగ్ లిస్ట్‌లో 7,26,837 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

Updated Date - Feb 09 , 2024 | 09:56 PM