Share News

Satyavathi Rathod: కాళ్లకు చెప్పులు లేకుండానే..

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:56 AM

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ కాళ్లకు చెప్పులు లేకుండా బుధవారం శాసనమండలికి హాజరయ్యారు.

Satyavathi Rathod: కాళ్లకు చెప్పులు లేకుండానే..

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ కాళ్లకు చెప్పులు లేకుండా బుధవారం శాసనమండలికి హాజరయ్యారు. మండలి వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మేడమ్‌ కాళ్లకు చెప్పులు వేసుకోలేదు ఏంటి?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. స్పందించిన మాజీ మంత్రి.. ‘కేసీఆర్‌ మూడోసారి సీఎం పీఠం ఎక్కే వరకు చెప్పులు వేసుకోనని గతంలోనే ప్రకటించా కదా’ అని బదులిచ్చారు

Updated Date - Jul 25 , 2024 | 04:56 AM