Congress: మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు
ABN , Publish Date - Oct 15 , 2024 | 03:24 PM
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.
ఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది. మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో తెలంగాణ నుంచి మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. జార్ఖండ్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, తారిక్ అన్వర్ని నియమించారు. కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ వెలువరించనున్న నేపథ్యంలో ఏఐసీసీ పరిశీలకులను నియామకం జరిగింది.
జార్ఘండ్ సీనియర్ పరిశీలకుడిగా భట్టి విక్రమార్క
మరాట్వాడా డివిజన్ కు సచిన్ పైలట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉత్తర మహారాష్ట్ర డివిజన్‌కు సీతక్క, డాక్టర్ నసీర్ హుస్సేన్
ముంబయి, కొంకన్, విదర్బా, పశ్చిమ మహారాష్ట్ర డివిజన్లకు సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, అవినాశ్ పాండే
Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్
CM Revanth: రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం: సీఎం రేవంత్
ఇవి కూడా చదవండి..
Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..
Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..
Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..
Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.
Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..