నటి హేమపై బ్యాన్ ఎత్తేసిన మా అసోసియేషన్..

ABN, Publish Date - Aug 23 , 2024 | 09:26 PM

నటి హేమ(Actress Hema)పై మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తేసింది. బెంగళూరు రేవ్ పార్టీ(Bengaluru Rave Party) వ్యవహారంలో హేమపై మా కమిటీ గతంలో బ్యాన్ విధించింది.

హైదరాబాద్: నటి హేమ(Actress Hema)పై మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తేసింది. బెంగళూరు రేవ్ పార్టీ(Bengaluru Rave Party) వ్యవహారంలో హేమపై మా కమిటీ గతంలో బ్యాన్ విధించింది. టెస్టులో తనకు నెగెటివ్ వచ్చిందని, తనపై బ్యాన్ తీసివేయాల్సిందిగా కొద్ది రోజుల క్రితం "మా"కు హేమ అపీల్ చేసుకుంది. హేమ వినతిని పరిశీలించిన కమిటీ బ్యాన్ ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బయటపడ్డ వైసీపీ చెత్త బుద్ధి..

సీఎంల జాబితాలో టాప్-5లో చంద్రబాబు..

ప్రధాని మోదీపై రాహుల్ కామెంట్స్..

తమిళ రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ..?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 23 , 2024 | 09:26 PM