జగన్ నాటకంలో అమాయకులు బలి: పట్టాభి

ABN, Publish Date - Apr 17 , 2024 | 11:56 AM

విజయవాడ: సీఎం జగన్ కోడి కత్తి కేసు ఏ విధంగా అంకురార్పణ చేశారో అదేవిధంగా గులక రాయి దాడి డ్రామా చేశారని, బీసీ వర్గానికి చెందిన పదిమంది యువకుల్ని గులకరాయు కేసులో బలి చేశారని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి పట్టాభిరామ్ అన్నారు.

విజయవాడ: సీఎం జగన్ (CM Jagan) కోడి కత్తి కేసు (Kodikatti case) ఏ విధంగా అంకురార్పణ చేశారో అదేవిధంగా గులక రాయి దాడి డ్రామా (Stone Drama) చేశారని, బీసీ (BC) వర్గానికి చెందిన పదిమంది యువకుల్ని గులకరాయు కేసులో బలి చేశారని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి పట్టాభిరామ్ (Pattabhi Ram) అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పేరుకే నా బీసీ నా ఎస్టీ, నా ఎస్సీ మాటలు.. జైల్లో కలిసినప్పుడు కోడి కత్తి శీను నన్ను అక్రమంగా అరెస్టు చేశారని స్వయంగా నాకే చెప్పాడు.. కోడి కత్తి కేసులో ఎందుకని ఒక్కసారి కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు.. కోడి కత్తి కేసు ఒక డ్రామా కాబట్టే జగన్ కోర్టుకు హాజరు కాలేదు’’ అంటూ పట్టాభి పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఇదికూడా చదవండి:

కేసీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..

కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..

Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..

Updated at - Apr 17 , 2024 | 12:02 PM