Share News

CM Revanth: రేవంత్‌‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

ABN , Publish Date - Sep 19 , 2024 | 09:37 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని సీఎం రేవంత్ కోరారని, కాదనలేక అంగీకరించానని వివరించారు.

CM Revanth: రేవంత్‌‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
Anand Mahindra Praises CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మంచి విజన్ ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని సీఎం రేవంత్ కోరారని, కాదనలేక అంగీకరించానని వివరించారు. తెలంగాణ యాంటీ ఇండియా స్కిల్ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమావేశం అయ్యారు. యూనివర్సిటీ విధి విధానాలు, పరిశ్రమలతో అనుసంధానం చేసే అంశంపై చర్చించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Updated Date - Sep 19 , 2024 | 09:41 PM