Home » Business
మీరు కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ కొత్త నిబంధనల గురించి మీకు తెలుసా లేదా. లేదంటే ఇప్పుడే తెలుసుకోండి మరి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి దిగిరావడంతో పాటు మదుపర్లు కొనుగోళ్లపై దృష్టి పెట్టడంతో సూచీలు మంగళవారం లాభాలను ఆర్జించాయి. బుధవారం కూడా అదే ధోరణిలో సాగుతున్నాయి.
నూతన సంవత్సరంలో క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా 80 వేల రూపాయలను దాటేశాయి. తాజాగా స్వల్పంగా తగ్గాయి. మంగళవారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 15న) బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.
జాతీయ భద్రత దృష్ట్యా అమెరికా ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించే అవకాశాలున్న నేపథ్యంలో యాప్ మస్క్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త కోలుకుంటున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు సాగించడంతో సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు సాగిస్తుండడం విశేషం.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? నూతన సంవత్సరంలో క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా 80 వేల రూపాయలను దాటేశాయి. సోమవారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 14న) బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.
దలాల్‌స్ట్రీట్ మళ్లీ బేర్‌మంటోంది. ఈక్విటీ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నష్టపోయాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ మరో 1,048.90 పాయింట్లు క్షీణించి 76,330.01 వద్దకు జారుకుంది. దాంతో సూచీ 77,000 కీలక స్థాయిని...
భారత కరెన్సీ సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ఏకంగా 66 పైసలు క్షీణించి రూ.86.70 వద్ద ముగిసింది. దాదాపు రెండేళ్లలో రూపాయికిదే అతి పెద్ద క్షీణత....
జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ రూ.4,000 కోట్ల ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.2,000 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లకు చెందిన రూ.2,000 కోట్ల విలువైన షేర్లను....
ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ డిసెంబరు త్రైమాసికంలో రూ.29,890 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.4,591 కోట్ల నికర లాభం ఆర్జించిం ది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 5.07 శాతం, నికర లాభం 5.5 శాతం పెరిగాయి...