Home » Navya
వారానికి కనీసం 150 నుంచి300 నిమిషాలు తీవ్రమైన వ్యాయామం అవసరం. 75 నుంచి 150 నిమిషాల తీవ్రమైన వ్యాయామం లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనితో మంచి ఫలితం ఉంటుంది.
వ్యాయామం అనేది కేలరీల వ్యాయామం లేకుండా బరువు తగ్గించుకోవడం, కేలరీలను బర్న్ చేయడం సాధ్యమేనా.. బరువు తగ్గడం అనేది మొత్తం కేలరీల వినియోగం, కేలరీ ఖర్చుకంటే తక్కువగా ఉన్నప్పుడు జురుగుతుంది. దీనినే కేలరీల లోటు సృష్టించడం అని పిలుస్తారు. వ్యాయామం కేలరీలను బర్నింగ్ చేయడానికి, కేలరీల వ్యయాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
టీలలో కలిపే టీపొడి, చెక్కెరలు ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వారికి, హెర్బల్ టీలకు (Herbal Teas) మారాకా ఇంకాస్త రిలీఫ్.. ఈ టీలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ హెర్బల్ టీలతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిక్ (ME) లేదా (SEID) అని పిలుస్తారు. ఈ సమస్యకు సరైన కారణాలు ఇంకా తెలియవు కానీ.. వైరల్ ఇన్ఫెక్షన్, మానసిక ఒత్తిడి వల్ల ఇవి వచ్చే అవకాశం ఉంది. 40 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్లో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గడం, నాడీ, ఎండోక్రైన్ వ్యవస్థలతో సహా శరీరంలో అనేక భాగాలను ఇది ప్రభావితం చేస్తుంది.
‘‘నేను పుట్టి పెరిగింది విజయవాడలో. మా కుటుంబంలో నేను మాత్రమే డాక్టర్‌నయ్యా. నన్ను డాక్టర్‌గా చూడాలని అమ్మ వెంకట సుజని ఎన్నో కలలు కన్నారు. నాన్న లక్ష్మీనరసింహరావు కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు.
వివో విడుదల చేసిన మరో ఫోన్ ‘వివో ఎక్స్100 అలా్ట్ర’. మొబైల్ ఫొటోగ్రఫి అలాగే పర్ఫార్మెన్స్లో సరికొత్త ప్రమాణాలను ఇది నెలుకొల్పుతుందని చెబుతున్నారు.
యాపిల్ తాజాగా ఐఓఎస్ 17.5 అప్డేట్తో ‘అన్వాంటెడ్ ట్రాకర్స్’ హెచ్చరికలను పరిచయం చేస్తోంది. ప్రైవసీ, సెక్యూరిటీని పెంచే క్రమంలో ఈ ఫీచర్‌ను యాపిల్ అభివృద్ధిపర్చింది.
రెడిట్ ‘ఆస్క్ మి ఎనీథింగ్’ ఫీచర్‌కు కొత్త టూల్స్‌ని జోడించింది. గెస్ట్ కొలాబిరేటర్స్, షెడ్యూల్డ్ సెషన్స్ క్లియర్ ఎండింగ్స్, ఆర్ఎస్వీపీ ఆప్షన్స్, సార్టింగ్ ఫీచర్స్, కమ్యూనిటీ సపోర్ట్ కోసం డెడికేటెడ్ ఎఎంఏ(ఆస్క్‌మి ఎనీథింగ్) హబ్ ఉన్నాయి. అవి వరుసగా
వివో కొత్త స్మార్ట్ ఫోన్ ‘వివో వై200 ప్రొ’ని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం. ‘91 మొబైల్స్’ నివేదిక ప్రకారం మన దేశంలో దీని ధర రూ.25,000గా ఉండనుంది.
గూగుల్ తాజాగా ఏఐ పవర్డ్ సెర్చ్ ఫీచర్‌ను ఆరంభించింది. ఫలితంగా జవాబులు త్వరితగతిన పొందొచ్చు. అదే సమయంలో ఆర్గనైజ్డ్(పద్ధతిగా) ఫలితాలను అందుకోవచ్చు.