Home » NRI » Videsi Winner
'మన ప్రతిభ ఏంటో మనకు తెలిస్తే.. ఆటోమెటిక్‌గా మనం చేసే పనిలో విజయం సాధిస్తాం' అనేది జగమేరిగిన సక్సెస్ మంత్ర. ఇదిగో దీన్నే ఫాలో అయ్యారు యూఏఈలో ఉండే భారతీయురాలు స్మిత ప్రభాకర్ (Smita Prabhakar).
'కష్టే ఫలి' అనే నానుడి తెలుసు కదా. కష్ట పడితేనే ఫలితం దక్కుతుందని అర్థం.
మారిషస్ దేశానికి పదేళ్ళపాటు అధ్యక్షుడుగానూ, పద్దెనిమిదేళ్లపాటు ప్రధాన మంత్రిగాను పనిచేసిన సర్ అనిరుధ్ జగన్నాథ్ జూన్ 3న తమ 91వ ఏట పరమపదించారు. 1930 మార్చ్ 29న ఒక యాదవ కుటుంబంలో ఆయన జన్మించారు. ఈ కుటుంబం 1850ల్లో బిహారులోని అత్లిపురా గ్రామం నుంచి మారిషస్‌కు వ్యవసాయ కూలీలుగా వలస వెళ్ళింది.
వలస అంటేనే ఒక బతుకు పోరాటం. ప్రపంచవ్యాప్తంగా కుబేరులైన వాళ్లలో ఎక్కువ మంది వలస జీవులే!. ఒట్టి చేతులతో ఎడారి దేశంలో అడుగుపెట్టిన ఈ కేరళ వాసి...
తెలుసుకోవాలన్న ఆసక్తికీ, నేర్చుకోవాలన్న ఆకాంక్షకూ వయసుతో నిమిత్తం లేదు... విద్యకు పదును పెట్టుకోవాలన్న కోరికకూ, సమాజానికి మరింత సేవ చేయాలన్న సంకల్పానికీ ఫుల్స్టాప్ ఉండదు... జీవితంలో దశలూ, ప్రాధామ్యాలతో పాటే లక్ష్యాలూ మారాలనీ, కృషి చేస్తే ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవడం ఏ వయసులోనైనా కష్టం కాదనీ నిరూపించారు.
గురులఘువులు, యతిప్రాసలు, చంపకమాల, ఉత్పలమాల, ఆటవెలది, న్యస్తాక్షరి, తేటగీతి, దత్తపది, శార్దూలం, మత్తేభం, అలంకారం, సీసం, కందం,.... ఇవేంటో గుర్తుకొచ్చాయా..?
ఒక సాధారణ పల్లెటూరి యువకుడు దుబాయిలో నవాబులా ఖరీదైన రోల్స్‌రాయిస్ కారులో తిరగగలడా? బతుకుదెరువు కోసం నానా అగచాట్లు పడినవాడు.. ఒక కంపెనీకి యజమాని కాగలడా? గల్లీలోని అనామకుడు.. గల్ఫ్‌లో నాయకుడు.. కాగలడా? సొంతూరు కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా)లోని వేములవాడ నుంచి... దుబాయి విమానం..
అందమైన గులాబీ పూవ్వును పొందాలంటే దాని కింద ఉండే ముళ్లు కలిగించే బాధను భరించాల్సిందే. అలాగే జీవితంలో గెలవాలంటే ముళ్లలాంటి ఎన్నో ఒడుదొడుకులను దాటుకుని రావా
మా దగ్గర ఒకటే సూత్రం. చేసేది చెప్తాం.. చెప్పిందే చేస్తాం. ప్రభుత్వ పాలనాకాలం నాలుగేళ్లలో ఏం చేస్తామో ఎన్నికల ముందు ఇచ్చే హామీల్లోనే చెప్తాం. దానికి భిన్నంగా ఏదీ చేసే సమస్యే ఉం
ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడిన భారతీయుల్లో మోనిషా ఘోష్ కూడా ఒకరు. సమాచార రంగంలో పరిశోధకురాలిగా సమాచార, సాంకేతిక వ్యవస్థ మీద అనతికాలంలోనే తనదైన