Home » Adani Ports
అదానీ గ్రూప్‌నకు సంబంధించి ఇటీవల స్విట్జర్లాండ్ ఫెడరల్ క్రిమినల్ కోర్టు స్తంభింపచేసిన బ్యాంకు ఖాతాలను స్విస్ అటార్నీ జనరల్ ఆఫీస్ (ఓఏజీ) నిశితంగా పరిశీలిస్తోంది.
దేశంలో ప్రముఖ సంస్థలైన అదానీ గ్రూప్, ఇన్ఫోసిస్‌తో సహా పలు భారతీయ కంపెనీలు సంచలనం సృష్టించాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల జాబితాలో పేరు దక్కించుకున్నాయి. TIME ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాలో వీటితోపాటు పలు కంపెనీలకు చోటు దక్కింది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 2027 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా అవతరించవచ్చని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక తెలిపింది. అదే సమయంలో గౌతమ్ అదానీ ఆ హోదాను 2028లో చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
విదేశాల్లోని అదానీ గ్రూప్‌లో సెబీ చైర్మన్ మాధవి బుచ్ అక్రమ పెట్టుబడులు పెట్టారంటూ హిండెన్‌బర్గ్ సంస్థ చేసిన ఆరోపణ.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి కారణమైంది! ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి.
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత భారీగా పడిపోయిన అదానీ షేర్లు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల మద్దతుతో పుంజుకొని మునపటిస్థాయికి చేరిన తరుణంలో మళ్లీ ఆ సంస్థపై పాత అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. సంఘటిత నేరాలు,
అదానీ పోర్ట్స్(Adani Ports), స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) తన నాలుగో త్రైమాసిక FY24 ఫలితాలను మే 2న విడుదల చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 76 శాతం పెరిగి రూ.2,040 కోట్లకు చేరుకుంది.
అదానీ గ్రూప్(Adani Group) కంపెనీ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) నిర్వహణలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. అదానీ పోర్ట్‌లో గౌతమ్ అదానీ వారసుడు కరణ్ అదానీకి కీలక బాధ్యతలు అప్పగించారు.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డితో (CM YS Jagan Reddy) ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) భేటీ కాబోతున్నారు. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చారు అదానీ...
ఆర్ఎఐఎన్ఎల్(RAINL)(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ప్రైవేటీకరణ ప్రక్రియపై అదానీ గ్రూపు(Adani Group)కి ఎలాంటి ఆసక్తి లేదని అదానీ పోర్ట్స్ డైరెక్టర్ జీజే రావు(Adani Ports Director GJ Rao) స్పష్టం చేశారు.
హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ తాజాగా 1500 కోట్ల బాకీని తిరిగి చెల్లించింది.