Home » Amaravati farmers
అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ బ్యాలెన్స్ రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించేందుకు సీఆర్డీఏ
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆహార పంటల ఉత్పత్తులు నిరుడు కన్నా ఆశాజనకంగా ఉంటాయని రాష్ట్ర అర్థ, గణాంకశాఖ అంచనా వేసింది.
ప్రతి సీజన్లోనూ సకాలంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి చెప్పారు.
మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందేలా చూస్తామని, పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు చెప్పారు.
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ముగిసింది. ఈ సీజన్లో 32.50 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యంలో 27.44 లక్షల హెక్టార్లలో (84%) పంటలు సాగయ్యాయి. గతేడాది ఖరీ్‌ఫలో 24.09 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది.
అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ ఉండనున్నారు. భూములు ఇవ్వడానికి ముందుకువస్తున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరించనున్నారు. రైతులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ఇంకా విషం కక్కుతుండడంపై ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా నీరు నిలవ లేదని వారు స్పష్టం చేశారు.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం త్వరలోనే కొత్త అందాన్ని సంతరించుకోబోతోంది. జంగిల్ క్లియరెన్స్‌తో రూపురేకలు మారుతున్నాయి. కంప తొలగింపు పనులు దాదాపు 40 శాతం వరకు పూర్తి అయ్యాయి. గత ఐదేళ్లలో దట్టంగా పెరిగిన.. ముళ్లకంపలతో నిండిపోయి ఉన్న అమరావతి ప్రాంతం త్వరలోనే పూర్వకళ సంతరించుకోబోతోంది.
నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెలా ్టకు జలాలు వస్తున్నాయని ఆనందించేలోగా విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపంగా మారిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.