Home » Andhrajyothy dynamic epaper
నేపాల్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ చరిత్ర సృష్టించాడు. సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. 11 ఫోర్లు, 8 సిక్సులతో 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న జాన్ నికోల్ లాఫ్టీ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇదే సరైన సమయం. ట్రెక్కు వెళ్లేందుకూ మంచి తరుణం. అందమైన ప్రకృతి దృశ్యాలు, సుందరమైన పర్వతాలు, కఠినమైన ట్రెక్కింగ్ ట్రయల్స్ అనుభవాన్ని మరింత ఉత్కంఠగా మారుస్తాయి.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. 179 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటలో బరిలోకి దిగిన జైస్వాల్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు.
ఈ నెల 11 నుంచి భారత్, అప్ఘానిస్థాన్ మధ్య జరిగే టీ20 సిరీస్‌లో స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. శ్రేయాస్‌కు విశ్రాంతి కల్పిస్తున్నామని, అందుకే అప్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదని సెలెక్టర్లు తెలిపారు.
సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ డీన్ ఎల్గర్ తన కెరీర్లో చివరి సారి బ్యాటింగ్ చేసేశాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ అనంతరం వీడ్కోలు పలుకుతున్నట్టు ఎల్గర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎల్గర్ బ్యాటింగ్ ముగిసింది.
రష్యాలో జననాల రేటు రోజు రోజుకు తగ్గిపోతుంది. జనాభా శాస్త్రవేత్త విక్టోరియా సాకేవిచ్ ప్రకారం జననాల రేటు తగ్గడం ఆందోళనకు గురి చేస్తోంది. 1990ల నుంచి రష్యాలో అబార్షన్ రేటు దాదాపు పదిరెట్లు పడిపోయింది.
మరో రెండు నెలల్లో ప్రారంభంకాబోయే వన్డే ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. దీంతో 2023 వన్డే ప్రపంచకప్‌నకు తమ టీంను ప్రకటించిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.
2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ(Reserve Bank of India) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 88 శాతం రూ.2 వేల నోట్లు(Rs 2,000 notes) తిరిగి బ్యాంకులకు చేరినట్టు వెల్లడించింది. వాటి విలువ రూ.3.14 లక్షల కోట్లుగా తెలిపింది.
భారత జట్టు రాబోయే 8 నెలల కాలంలో స్వదేశంలో ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. 6 నెలల వ్యవధిలోనే టీమిండియా పలు జట్లతో 16 మ్యాచ్‌ల్లో తలపడనుంది. ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు, ఆప్ఘనిస్థాన్‌తో 3 టీ20లు, ఇంగ్లండ్‌తో 5 టెస్టులు ఆడనుంది.
చైనాలోని ప్రావిన్స్ హీలాంగ్జియాంగ్లో గల కింగార్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ పైకప్పు కూలి ఏకంగా 11 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో జిమ్‌లో 19 మంది ఉండగా.. 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్న పిల్లలే ఉన్నారు.