Home » AP Pensions
ప్రభుత్వం అందించే పింఛన్లు పేదలకు ఆసరాగా ఉన్నాయని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం కె.సావరం, పెరవలి మండలం ఖండవల్లి గ్రామాల్లో మంత్రి దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పింఛన్లు పంపిణీ చేశారు.
Andhrapradesh: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున పంపిణీ షురూ అవగా... ఇప్పటికే 50 శాతానికి పైగా పెన్షన్లను సచివాలయాల సిబ్బంది అందచేశారు. వేకువజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది.
కేంద్రప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్ నథకాన్ని అంగీకరించేదేలేదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయకుమార్, పాలెం మహేశ్‌బాబు పేర్కొన్నారు.
గత టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో పింఛన్ల లబ్ధి దారులకు ఎప్పటికప్పుడు నమోదు చేయించుకునే అవకాశం ఉండేది.. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇదే పెద్ద ప్రహసనంలా మారింది. ఆరు నెలలకు ఒకసారి..
అనకాపల్లి జిల్లా కొరుప్రోలుకు చెందిన అప్పారావును పింఛను కోసం 3 కిలోమీటర్లు డోలీలో తీసుకుపోయారు...
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జరుగుతోంది. వేకువజాము నుంచే ఎమ్మెల్యేలు, అధికారులు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీపై విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఒకటో తేదీ తెల్లవారి ఆరు గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు’’...
Andhrapradesh: పింఛన్ల పంపిణీతో నిన్న(జూలై 1) రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొనగా.. ప్రొద్దుటూరులో మాత్రం పెన్షన్ డబ్బులు మాయం అవడం తీవ్ర కలకలాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే పింఛన్ డబ్బులు మాయంపై అసలు గుట్టును బయటపెట్టారు పోలీసులు. పెన్షన్ డబ్బులను ఎవరో దోచుకెళ్ళారంటూ సచివాలయం ఉద్యోగి చెప్పడం అంతా డ్రామానే అని ఖాకీలు తేల్చేశారు.
ఆనందంగా వెళ్లి ఇంటింటికీ తిరుగుతూ లబ్దిదారులకు సచివాలయ ఉద్యోగి పెన్షన్ అందజేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తవగానే ఇంటికి వచ్చారు. ఇంట్లో భార్య కనిపించలేదు. ఎటు వెళ్లిందా అని ఇల్లంతా వెదకగా బాత్రూంలో షాకింగ్ ఇన్సిడెంట్. ఏమైందో ఏమో కానీ సచివాలయ ఉద్యోగి భార్య బాత్రూంలో శవంలా కనిపించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీలో కొందరు చేతివాటం చూపించారు..
ఆమె.. మంత్రి లేదా చట్టసభ సభ్యురాలు కాదు. కనీసం ప్రజాప్రతినిధి కూడా కాదు.