Home » Coromandel express
దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన బాలాసోర్ రైలు ప్రమాదం జరిగి నెలకు పైగా అవుతున్నా ఆ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి చాలా మంది ఇంకా బయటకు రాలేకపోతున్నారు. తప్పుడు సిగ్నలింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ అధికారులు.. ఇటీవల..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాదం దేశ ప్రజలను ఎంతలా దిగ్భ్రాంతికి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న ప్రమాదంలో 288మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇప్పటికీ చాలా మంది..
ఒడిశా రైలు ప్రమాదం ఎందరికో కన్నీళ్లు మిగిల్చింది. మరికొందరి జీవితాల్లో చీకటి మిగిల్చింది. ఇలా ఎవర్నీ కదిలించినా అంతులేని
ఒడిశా (Odisha)లోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై ఆగ్నేయ రైల్వేకు చెందిన సేఫ్టీ కమిషనర్ సోమ, మంగళవారాల్లో ఖరగ్‌పూర్ (Kharagpur)లోని సౌత్ ఇనిస్టిట్యూట్‌లో బహిరంగ విచారణ చేపట్టనున్నారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మానవ తప్పిదం ఏమీ లేదని తెలుస్తోందని వాల్తేరు రైల్వే డివిజన్ మేనేజర్ అనూప్‌కుమార్ శెత్పథి తెలిపారు.
తిరుపతి రైల్వేస్టేషన్ (Tirupati Railway Station) ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎంపీ చింతామోహన్ (Former MP Chinta Mohan) ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన తెలిపారు.
దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపిన ‘ఒడిశా రైలు ప్రమాదం’ (Odisha rail Accident) ఘటనపై నిపుణుల బృందం చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని తేలింది.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express)లో ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల వివరాలను ఏపీ ప్రభుత్వం (AP Government) వెల్లడించింది.