Home » Cricket news
క్రికెట్లో చాలా కెమెరాలు వాడుతుంటారు. అందులో జూమింగ్ కెమెరా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. స్టాండ్స్‌లో ఉన్న అభిమానుల దగ్గర నుంచి స్టేడియంలో ఉన్న ప్లేయర్ల వరకు మొత్తం యాక్షన్‌ను ఈ కెమెరాతో జూమ్ చేసి చూపిస్తుంటారు.
India vs Pakistan The Greatest Rivalry: క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది భారత్-పాకిస్థానే. ఈ దాయాదుల మధ్య మ్యాచ్ అంటే చాలు.. క్రికెట్ అభిమానులు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. గ్రౌండ్లో జరుగుతోంది మ్యాచా? లేక యుద్ధమా? అనే అనుమానం కలుగుతుంది.
Janhvi Kapoor: స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస విజయాలతో జోష్‌లో ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఆమె క్రేజ్, పాపులారిటీని మరింత పెంచింది. ఇదే ఊపులో మరిన్ని విక్టరీలు కొట్టాలని చూస్తోంది. ఈ తరుణంలో ఓ స్టార్ క్రికెటర్‌తో ఆమె ప్రేమలో పడినట్లు పుకార్లు వస్తున్నాయి.
వరుసగా రెండు సెంచరీలు కొడితేనే వాటే బ్యాటర్ అంటూ మెచ్చుకుంటారు. అలాంటిది ఓ ప్లేయర్ ఏకంగా 6 మ్యాచుల్లో 5 సెంచరీలు కొట్టాడు. మరి.. ఎవరా క్రికెటర్? అనేది ఇప్పుడు చూద్దాం..
కొడుకు బౌలింగ్ వేయడం, బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని తండ్రి క్యాచ్ పట్టడం.. అదీ ఇంటర్నేషనల్ క్రికెట్లో! ఊహకు కూడా అందని ఈ ఘటన బిగ్‌బాష్ లీగ్‌లో చోటుచేసుకుంది.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు జోరు మీద ఉన్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో ఆడిన ప్రతి టోర్నమెంట్లోనూ పరుగుల వరద పారిస్తూ పోతున్నాడు. భారత జట్టులో పర్మినెంట్ బెర్త్ సంపాదించడమే టార్గెట్‌గా బ్యాట్‌తో గర్జిస్తున్నాడు.
భారత జట్టులో మంచి దోస్తులుగా రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్‌ను చెప్పొచ్చు. క్రీజులో అడుగు పెట్టింది మొదలు అగ్రెసివ్ బ్యాటింగ్‌తో అదరగొట్టే ఈ లెఫ్టార్మ్ బ్యాటర్లు.. ఫ్రెండ్షిప్కు చాలా విలువ ఇస్తారు.
క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ఐపీఎల్ 18వ సీజన్ సిద్ధమవుతోంది.
టాపార్డర్ బ్యాటర్లంతా ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. జెమీమా రోడ్రిగ్స్ (102) తొలి అంతర్జాతీయ శతకం నమోదు చేయగా, హర్లీన్ డియోల్ (89) కొద్దిలో సెంచరీ చేజార్చుకుంది.
పద్నాలుగేళ్ల ముంబై ఓపెనర్ ఇరా జాదవ్ చరిత్ర సృష్టించింది.