Home » Kaleshwaram Project
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. విచారణ నిమిత్తం జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం సాయం త్రం హైదరాబాద్ వస్తున్నారు.
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలవనుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలున్నాయి.
కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం పటాపంచలైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టుతో సంబంధమే లేకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ ఈ నెల 20 నుంచి పునఃప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ రెండు వారాలపాటు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ నివేదికను ఈ ఏడాది డిసెంబరు నెలాఖరుకల్లా ఇవ్వాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం కోరింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పొడిగింపు ఫైలుపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గత ప్రభుత్వంలోని ఇద్దరు ప్రజాప్రతినిధులను విచారణకు పిలవాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా పలువురు ఉన్నతాధికారులను పలు దఫాలుగా జస్టిస్ ఘోష్ కమిషన్ అడిగిన ప్రశ్న ఇది! జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు విడుదలయ్యే వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకొస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు కారణం కేసీఆర్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను కాళేశ్వరం కమిషన్‌కు రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు సమర్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తమ సాగు భూములు ముంపునకు గురవుతున్నాయని మహారాష్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.