Home » Kia Car
New Delhi: కరోనా తరువాత చాలా మంది ప్రజల సొంత వాహనాలు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజా రవాణాలో ప్రయాణించడం కారణంగా ఏమైనా వ్యాధులు సోకే ప్రమాదం ఉందని భావించి.. చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు.
పెనుకొండ కియా ప్లాంట్ (Kia plant) వద్ద టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) సెల్ఫీ తీసుకున్నారు.
కాసేపట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమ వద్దకు చేరుకోనున్నారు.
జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు దగ్గర నిలిచిపోయిన పనులను టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. చంద్రబాబును చూసేందుకు ప్రాజెక్టు దగ్గరకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు.
కియా కార్ల పరిశ్రమ 10లక్షల మైలురాయిని దాటింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీలోకి ప్రవేశం చేసిన కియా దినదిన ప్రవర్థమానంగా వృద్ధి చెందుతోంది. 2017లో ప్రారంభమైన కార్ల ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ సందర్భంగా కియా పరిశ్రమ యాజమాన్యానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
డైరీ ఫార్మ్ రోడ్లో కొత్త బ్లాక్ కలర్ కియా కారు బీభత్సం సృష్టించింది. కియా కారు డ్రైవింగ్ చేస్తూ శివాని అనే మహిళ హల్ చల్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై మాజీ మంత్రి నారా లోకేష్ (Nara lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు కోసం సకల ఏర్పాట్లూ జరిగాయి. అందమైన పూల మొక్కలతో గురుగ్రామ్ మరింత అందంగా తయారైంది.
వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం ఏంటో తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీలో జగన్కు సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబెడుతూ సోషల్ మీడియాలో..