Home » kishan reddy
ఒకటి కాదు రెండు కాదు పదిరోజులుగా ఖమ్మం ప్రజలను మున్నేరు (Munneru) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు బిక్కుబిక్కుమంటూ బతికిన ఖమ్మం వాసులు (Khammam) ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. మున్నేరు కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్క అడుగు తగ్గి 15 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శనివారం అర్దరాత్రి వరకూ మున్నేరు వేగంగా పెరిగిన సంగతి తెలిసిందే.
Telangana: రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి తిరుమలగిరిలోని మిలిటరీ హాస్పిటల్ లో రక్షాబధన్ వేడుకలు జరుపుకున్నారు. దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల నడుమ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మోసం చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్..
గనుల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.
రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు.
కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు.
తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది.
తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధాని మోదీతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుదామన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డగా రాష్ట్రానికి న్యాయం చేసే బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉందన్నారు.
‘నీట్’ అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని, కేంద్రం స్పందించేలా ఒత్తిడి చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ బహిరంగ లేఖ రాసింది.
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.