Home » Manipuri
ఉన్మాదం రాజ్యమేలుతున్నప్పుడు మనుషులు మనుషులుగా ఉండరు. రాక్షసులుగా తయారై కనీస మానవ విలువలకు కూడా దూరమవుతారు.
మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అదనంగా 2 వేల సీఆర్పీఎఫ్ బలగాలను తరలించింది. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్‌లో ఉన్న 58వ బెటాలియన్, ఝార్ఖండ్‌లోని 112 బెటాలియన్ నుంచి వీరిని తరలిస్తున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు.
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజుకుంది. రాకెట్, డ్రోన్ బాంబు దాడులతో ఈసారి మరింత హైటెన్షన్ నెలకొంది.
మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్ఫ(సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) జవాన్ మృతి చెందారు.
మణిపూర్‌లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్, ఇండియా కూటమి తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ మెరుపు దాడిలో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. సోమవారం ఉదయం జిరిబామ్ సమీపంలో జాతీయ రహదారి-37పై ఈ ఘటన చోటుచేసుకుంది. మైతేయి-కుకీ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న జిరిబామ్‌ను సీఎం బీరేన్ మంగళవారం సందర్శించాల్సి ఉంది.
నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కేంద్రంలోని ఎన్డీయే కూటమికి దగ్గరవుతున్నారని, ఆయన కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి, పవార్‌కు కేంద్రంలో మరో కీలక పదవి ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాల నేపథ్యంలో పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ అంశంపై ప్రధాని మౌనాన్ని ఎండగట్టారు.
మణిపూర్‌లో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో అక్కడ చదువుతున్న ఏపీ విద్యార్థులను తరలించేందుకు సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
మణిపూర్‌లో బాంబు పేలుడు సంభవించింది....
మణిపూర్‌లో శనివారం ఉదయం మళ్లీ భూకంపం సంభవించింది...