Home » Marriage
ఇటీవల పెళ్లిళ్లలో చోటు చేసుకునే వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరైతే ఎలాగైనా నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్లాన్ చేసి మరీ అనేక ప్రయోగాలు చేస్తుంటారు. వధూవరులు కూడా సినిమా తరహాలో విచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకోవడం చూస్తున్నాం. తాజాగా..
వివాహ ఆడంబరాల విషయంలో ఇరుగు పొరుగు, బంధువర్గాల మధ్య పోటీ పెరిగిపోయింది. దాంతో హంగు ఆర్భాటాలకు హద్దులు చెరిగిపోయాయి. దీనికి కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదు. భిన్న సంస్కృతుల్లో వివాహ పద్ధతులు వేరైనా, గొప్పలకు పోయి తాహతుకుమించి సొమ్ము వెచ్చించడంలో మాత్రం అందరిదీ ఒకటే తీరు.
వివాహాల్లో చోటు చేసుకునే చిన్న చిన్న సంఘటనలు కూడా కొన్నిసార్లు వీడియోల రూపంలో నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్నిసార్లు వధువును వరుడు ఆట పట్టిస్తే.. మరికొన్నిసార్లు వరుడికి వధువు వింత వింత షాక్‌లు ఇస్తుంటుంది. ఇలాంటి ..
వివాహాల్లో చోటు చేసుకునే వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. చాలా మంది పెళ్లిలో వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి మంటపంలో జరిగే అన్ని కార్యక్రమాలూ వినూత్నంగా ఉండేలా చూసుకుంటుంటారు. మరికొన్నిసార్లు వధూవరులు విచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. తాజాగా..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకలో వధూవరుల మధ్య తమాషా సంఘటన చోటు చేసుకుంది. వరమాల కార్యక్రమం సందర్భంగా బంధువుల సమక్షంలో వధూవరులు దండలు మార్చుకున్నారు. ముందుగా..
సినిమాల్లో కనిపించే తమాషా దృశ్యాలు, విషాద దృశ్యాలన్నీ మన కళ్ల ముందే జరుగుతుంటాయి. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు.. అంతలోనే అనంతలోకాలకు చేరుకుంటుంటారు. ఇలాంటి విషాద సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
వివాహాల నిర్వహణలో ఒకప్పటికి, ఇప్పటికీ ఎన్నో మార్పులొచ్చాయి. ప్రస్తుతం జరిగే అన్ని వివాహాలపైనా సోషల్ మీడియా ప్రభావం పడుతోంది. పెళ్లిలోని ప్రతి సంఘటననూ వీడియో మార్చి, తద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాలని అంతా తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక కెమెరామెన్లు అయితే వధూవరులకు సినిమా తరహాలో స్టిల్స్ తీస్తుంటారు. మరికొందరు..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వివాహానంతరం వరుడితో పాటూ వధువు తన అత్తింటికి బయలుదేరింది. వరుడి కుటుంబ సభ్యులు వధువుకు ఘన స్వాగతం పలికారు. ఇంటి ముందుకు చేరుకున్న వధూవరులు.. గడప ముందు నిల్చుని ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది...
Marriage Law: తొమ్మిదేళ్ల వయసు అనగానే అందరికీ బాల్యమే గుర్తుకొస్తుంది. స్కూలుకు వెళ్లడం, తోటి పిల్లలతో కలసి ఆడుకోవడం, అమ్మ ప్రేమ, నాన్న లాలన, నానమ్మ చెప్పే కథలు.. ఇవే గుర్తుకొస్తాయి. కానీ దీన్ని వివాహ వయసుగా నిర్ణయించేందుకు రెడీ అయిపోయిందో ప్రభుత్వం.
అమెరికా ఆడవాళ్లకు అక్కడి మగాళ్లపై పీకల్దాక కోపమొచ్చింది. కమలా హారి్‌సను కాదని ట్రంప్‌కు ఓట్లేసి గెలిపించినందుకు పురుష పుంగవులపై లక్షల సంఖ్యలో మహిళామణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.