Viral Video: ఓ వైపు పెళ్లి పెట్టుకుని మరోవైపు మంటపంలోనే ఈ వరుడు చేస్తున్న నిర్వాకం చూడండి..
ABN , Publish Date - Dec 03 , 2024 | 09:51 PM
ఇటీవల పెళ్లిళ్లలో చోటు చేసుకునే వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరైతే ఎలాగైనా నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్లాన్ చేసి మరీ అనేక ప్రయోగాలు చేస్తుంటారు. వధూవరులు కూడా సినిమా తరహాలో విచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకోవడం చూస్తున్నాం. తాజాగా..
ఇటీవల పెళ్లిళ్లలో చోటు చేసుకునే వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరైతే ఎలాగైనా నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్లాన్ చేసి మరీ అనేక ప్రయోగాలు చేస్తుంటారు. వధూవరులు కూడా సినిమా తరహాలో విచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకోవడం చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వరుడు పెళ్లి మంటంలో చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఓ వైపు పెళ్లి పెట్టుకుని ఈ పనులేంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వరుడు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. పెళ్లి మంటపంలో వరుడు సాంప్రదాయ దుస్తుల్లో రెడీ అయ్యాడు. సూటూ, బూటూ వేసుకోవడంతో పాటూ తల పాగా పెట్టుకుని అందంగా ముస్తాబయ్యాడు. అయితే పెళ్లి పీటలపైకి వెళ్లాల్సిన వరుడు కాస్తా.. అందుకు విరుద్ధంగా మంటపం పక్కన స్నేహితులతో కలిసి ఫ్రీ ఫైర్ ఆన్లైన్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు.
Viral Video: చూసేందుకు గేదెల బండే.. కానీ ఇలా కూర్చుకోగానే.. చివరకు ఏమైందో చూడండి..
ఎంతో సీరియస్‌గా ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ (Groom playing free fire game) అందులోనే మునిగిపోయాడు. దీంతో పెళ్లిలోని బంధువులంతా ఈ వరుడి విచిత్ర ప్రవర్తన చూసి అవాక్కయ్యారు. చూస్తుంటే వ్యూస్ కోసం ఇలా కావాలని ప్లాన్ చేసినట్లు అనిపిస్తున్నా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో ఫోన్ బయటికి తీసి, షేర్ మార్కెట్లో తన షేర్స్ చెక్ చేసుకుంటున్న పెళ్లికొడుకు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
Viral Video: పొగడ్తలకు నిజంగానే పడిపోయిందిగా.. తోటి బైకర్ మాటలతో ఈ యువతికి పరిస్థితి చివరకు..
కాగా, ప్రస్తుతం ఫ్రీ ఫైర్ ఆడుతున్న వరుడి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లిలో కూడా ఈ పనులేంట్రా బాబూ’’.. అంటూ కొందరు, ‘‘పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 31 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: గోతిలో పడ్డ బండి తాళాలు.. గమనించిన పిల్లి ఎలా తెచ్చిపెట్టిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..