Home » Ram Mandir
బీజేపీ సర్కార్ 2024 జనవరి 22న ఎంతో అట్టహసంగా ప్రారంభించిన అయోధ్య రాముడి ఆలయ(Ayodhya Ram Mandir) గర్భ గుడిలో ఒక్క వర్షానికే నీరు వచ్చి చేరాయి. ఆలయాన్ని ప్రారంభించి ఏడాది కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది.
అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామనవమి రోజున ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’లా సూర్య కిరణాలు ప్రసరించాయి. కొన్ని నిమిషాల పాటు కనిపించిన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు.
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. రాముడితో తెలుగు నేలకు విశేష అనుబంధం ఉంది. ఆ పేరు చెబితే చాలు తెలుగు లోగిళ్లు పులకిస్తాయి. భక్తితో నమస్కరిస్తాయి.
లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఓటర్లు ఓటు వేయడానికి ప్రాతిపదికగా తీసుకునే ప్రధాన అంశాలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి అని ‘సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్(సీఎస్డీఎస్) లోక్‌నీతి’(CSDS-Lokniti) నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో(Pre Poll Survey) వెల్లడైంది. బీజేపీ(BJP) ఆశలు పెట్టుకున్న రామమందిరం(Ram Mandir) అంశానికి ఓటర్లు పెద్దగా..
Ram Temple in Sukma: నక్సలైట్ల కార్యకలాపాల కారణంగా 21 ఏళ్లపాటు మూతపడిన రామ మందిరం(Ram Temple) ఎట్టకేలకు తెరుచుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) బస్తర్ ప్రాంతంలో(Bastar) గల పురాతన రామాలయ ద్వారాలను మళ్లీ ఇన్నాళ్లుకు తెరిచారు. బస్తర్ డివిజన్లోని సుక్మా జిల్లా(Sukma District) ప్రధాన కార్యాలయం నుండి..
అయోధ్య(Ayodhya)లో రామ మందిరానికి(Ram Mandir) జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు సగటున రామ మందిరానికి ఎంత మంది వస్తున్నారో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఆస్తా రైలు.. రెండు వేల మంది పర్యాటకులతో గోవా నుంచి అయోధ్యకు పరుగులు తీసింది. ఈ మేరకు సోమవారం ప్రయాణం ప్రారంభమైంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట సమాజానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రధానిపై ఫైర్ అయ్యారు.
ఇండిగో విమానంలో కొందరు ప్రయాణికులు వింతగా ప్రవర్తించారు. విమానం గాలిలో ఉండగానే రామ భజన చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
అయోధ్య రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇతర మతాలకు చెందినవారు అయోధ్య చేరుకుంటున్నారు. వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు. 350 మంది ముస్లింలు అయోధ్య రాములోరి దర్శనం కోసం వచ్చారు.