Home » Sourav Ganguly
తుది జట్టులోని అత్యుత్తమ స్పిన్నర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించాలని గంగూలీ అన్నాడు. ఇక దానిపై చర్చించాల్సిన పని లేదంటూ తన ఆప్షన్ రివీల్ చేశాడు.
Rohit Sharma: భారత దిగ్గజం సౌరవ్ గంగూలీ ఏ విషయం మీదైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు. అవతల ఉన్నది ఎవ్వరైనా తాను చెప్పాలని అనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పేస్తాడు. అలాంటోడు తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కీలక సలహా ఇచ్చాడు.
కోల్ కతా వైద్యురాలి మృతి ఘటన ప్రకంపనలు రేపుతోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని యావత్ భారతవని కోరుతోంది. వైద్యురాలి మృతికి సంఘీభావంగా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో స్టేటస్‌ను బ్లాక్ కలర్‌గా మార్చారు. తమదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరారు.
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను సాధించడంతో క్రికెట్ ప్రేమికులు సంబరాల్లో మునిగిపోయారు. రోహిత్ నాయకత్వ పటిమను కొనియాడుతూ మాజీలు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపించారు.
టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మకు తిరుగులేకుండా పోయింది. అఫ్కోర్స్.. అప్పుడప్పుడు ఆటగాడిగా అతను విఫలమవుతున్న మాట వాస్తవమే...
భారత తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లపై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. మన దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. కోట్లలో అభిమానులు ఉంటారు. క్రికెటర్లను దేవుళ్లలా కొలుస్తుంటారు. వారి మీద విపరీతమైన ఒత్తిడి పెడుతుంటారు.
ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది. దీంతో.. కొత్త కోచ్‌ని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. అయితే.. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఒక అరుదైన రికార్డ్ సాధించాడు. ఒక సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అతడు చరిత్రపుటలకెక్కాడు.
టీ20 వరల్డ్‌కప్ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరికి స్థానం కల్పించాలన్న విషయంపై మాజీ ఆటగాళ్లు తమతమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో.. ఓపెనర్లుగా ఎవరు దిగితే బాగుంటుందనే సూచనలు...
Sourav Ganguly: ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ(Sourav Ganguly) మరోసారి ప్రధాన వార్తల్లోకి ఎక్కారు. ఆయన రాజకీయ భవిష్యతంపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో.. తృణమూల్ కాంగ్రెస్(TMC) అధినేత్రి మమతా బెనర్జీతో(Mamata Banerjee) భేటీ అయ్యారు. నబన్నాలోని సీఎం మమతా బెనర్జీ ఆఫీస్‌కు వెళ్లి ఆమెను కలిశారు. దాదాపు అరగంట సేపు మమతా బెనర్జీతో సౌరవ్ గంగూలీ చర్చలు జరిపారు.