Home » Summer
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేసవి మాదిరి వాతావరణం కొనసాగుతోంది. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఎండ, ఉక్కపోత పెరిగాయి.
విపరీతమైన వేడి గాలుల ప్రభావంతో ఎయిర్‌షోని(Colorado airshow) వీక్షిస్తున్న జనం ఒక్కసారిగా కుప్పకూలారు. వారందరికి వడదెబ్బ(Sun Stroke) తగిలిందని వైద్యులు నిర్ధారించారు.
మండే ఎండలు, భీకరమైన వడగాలులు, తీవ్రమైన నీటి కొరత ఢిల్లీ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండలు, వడగాలులతో ఢిల్లీలో గడిచిన వారం రోజుల్లో 20 మంది చనిపోయారు.
ఈ వేసవిలో ఎండలు ఎలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అఫ్కోర్స్.. చాలా చోట్ల వర్షాలు పడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడితాపం ఇంకా తగ్గలేదు.
వేసవి సెలవుల తర్వాత గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు బడిబాట పట్టారు. దీంతో పాఠశాలల ప్రాంగణాలు కిటకిటలాడాయి. పునఃప్రారంభం నేపథ్యంలో స్కూళ్లను ముస్తాబు చేశారు. విద్యార్థులకు స్వాగత తోరణాల మధ్య ఆహ్వానం పలికారు. పలు స్కూళ్లలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. స్టూడెంట్ కిట్లు సైతం ఎమ్మార్సీల నుంచి స్కూల్ పాయింట్‌కు చేరుస్తున్నారు....
భానుడి భగభగలతో మే నెలలో భూగోళం మండిపోయింది. భారత్‌పై ఉష్ణోగ్రతల(High Temperatures) ప్రభావం భారీగా ఉంది. దీంతో అత్యంత ఉష్ణమయ నెలగా మే నిలిచింది. వరుసగా 12 నెలల పాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించింది.
కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం, కోస్తాంధ్రల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించడంతో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నాలుగో తేదీ ఎవరూ అనవసరంగా బయటకు రాకూడదని జిల్లా కలెక్టరు డాక్టర్ వినోద్‌కుమార్, జిల్లా ఎస్పీ గౌతమీశాలి హెచ్చరించారు. కలెక్టరేట్లోని రెవెన్యూభవనలో శనివారం వారు సంయుక్తంగా కౌంటింగ్ ఏర్పాట్లపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జేఎనటీయూలో పూర్తి చేశామన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఆరోజు ఉదయం ...
వేసవికాలం ఎండలు చాలా దారుణంగా ఉంటున్నాయి. వీటిని అధిగమించడానికి ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు కొనుగోలు చేస్తారు. అయితే ఎండ వేడిమి తగ్గించడానికి ఏది బెస్ట్ గా పనిచేస్తుంది? ఏసీ లేదా కూలర్.. ఈ రెండింటి మధ్య ఉండే తేడాలేంటో తెలుసుకుంటే..
అగ్ని నక్షత్రం రెండురోజులక్రితమే ముగిసినా చెన్నై(Chennai) నగరం బుధవారం నిప్పుల కొలిమిలా కాగిపోయింది. విపరీతమైన సెగతో నగర ప్రజలు అల్లాడిపోయారు. బుధవారం ఉదయం పది గంటల నుండి వడగాడ్పులకు నగరవాసులు చెమటతో తడిసిపోయారు.