Home » Travis Head
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తొలి రోజే టీమిండియా ఆలౌట్ అవడంతో కంగారూలదే ఆధిపత్యం అని అంతా అనుకున్నారు. కానీ మెన్ ఇన్ బ్లూ బౌలర్లు చెలరేగడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది.
గత ఏడాదిన్నర కాలం నుంచి టీ20 నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఆ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కొంతకాలం నుంచి సరైన ప్రదర్శన కనబర్చకపోవడం వల్ల..
ఒకప్పుడు సరైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 150 పరుగుల మైలురాయిని అందుకోవడం కూడా గగనంలా అనిపించేది. కానీ.. ఈ సీజన్లో ఊచకోతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గాలి ఊదినంత ఈజీగా...
ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండానే..
ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజృంభించింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ (277), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (287 - ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు) విలయతాండవం చేసిన తర్వాత..
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించింది. ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ.. బౌండరీల వర్షం కురిపించారు.
అభిషేక్ ఎంతో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని, అతని మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అందరూ కొనియాడుతున్నారు. కానీ.. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం అభిషేక్‌ని బూతులు తిట్టాడు. నిన్ను కొట్టేందుకు నా దగ్గర చెప్పు సిద్ధంగా ఉందంటూ కుండబద్దలు కొట్టాడు.
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై సెంచరీతో చెలరేగిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఏకంగా రూ.6.80 కోట్ల మొత్తాన్ని వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.
బ్రియాన్ లారా. క్రికెట్ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రోజుల కొద్దీ బ్యాటింగ్ చేసి వందల కొద్దీ పరుగులు సాధించడం లారాకు బఠాణీలు తిన్నంతా సులువు. 1990లలో, 2000వ దశకం ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్లో లారా హవా స్పష్టంగా కనిపించింది.
ICC Tournaments: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అయితే ట్రావిస్ హెడ్ టీమిండియాకు విలన్‌గా మారడం ఇది తొలిసారి కాదు. వరుసగా రెండోసారి. ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా ట్రావిస్ హెడ్ కారణంగానే టీమిండియా ఓటమి పాలైన సంగతిని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.