Home » Viral Video
కాలేజీలో చదువుకుంటూనో, కెరీర్ ఆరంభంలోనూ ఉద్యోగం చేస్తూనో బ్యాచిలర్ జీవితం గడపడం చాలా మందికి అనుభవమే. హాస్టల్లోనో, స్నేహితులతో కలిసి రూమ్‌లోనో ఉంటూ చాలా మంది కుర్రాళ్లు బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. చాలా మంది స్వయంగా రూమ్‌లో ఉండి వంట కూడా చేసుకుంటారు.
సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత చేయని జిమ్మిక్కులు అంటూ లేవు. పబ్లిసిటీ పిచ్చిలో స్టంట్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇళ్లలో తిరిగే బల్లులు, బొద్దింకలు అంటే చాలా మంది భయపడతారు, అసహ్యించుకుంటారు. పెద్ద వాళ్లు సైతం బల్లులకు దూరంగా ఉంటారు. అయితే ఊహ తెలియని పిల్లలు మాత్రం వేటికీ భయపడరు. వారికి భయం అనే ఎమోషన్ పూర్తిగా తెలియదు. ఇళ్లలో తిరిగే బల్లులను, ఇతర పురుగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
అదృష్టం ఉంటే ఎంతటి పెద్ద ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చు. రెప్ప పాటు కాలంలో ప్రాణాలతో బయటపడవచ్చు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్‌తో నోట మాట రాదు. చాలా పెద్ద ప్రమాదం నుంచి ఓ బైకర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
వర్షా కాలం వచ్చిందంటే చాలు పాములు బయటకు వస్తాయి. చెట్లు, తుప్పలు ఎక్కువగా ఉండే ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. ఇళ్లలోని పలు ప్రాంతాల్లో, వస్తువుల్లో దాక్కుని ఉంటాయి. పాములే కాదు.. కొండ చిలువలు కూడా జనావాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుంటాయి.
ప్రస్తుతం సోషల్ మీడియా అందరినీ పట్టి లాగుతోంది. ముఖ్యంగా యువత సోషల్ మీడియాకు బానిసగా మారిపోయింది. గంటలు గంటలు రీల్స్ చూస్తూ కోర్చోవడం లేదా రీల్స్ రూపొందించేందుకు రకరకాల వేషాలు వేయడం. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.
అవసరం ఎన్నో విద్యలను నేర్పిస్తుంది. ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేయిస్తుంది. పెద్ద పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొనేలా చేస్తుంది. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
చాలా మంది వర్క్ చేసిన తర్వాత ల్యాప్‌టాప్‌ను మూసేయకుండా అటు ఇటూ తిరగడానికి వెళ్తుంటారు. ఇంట్లో అలా చేసినా ఫర్వాలేదు కానీ, ఆఫీస్‌లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో అలా చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఓ జొమాటో ఉద్యోగిణి అలాంటి తప్పిదమే చేసింది.
మనుషులు లేదా ఇతర ఏ జంతువులతో పోల్చుకున్నా కుక్కలకు ఉండే విశ్వాసం ఇంకెవరికీ ఉండదు. ఒక్కసారి అన్నం పెట్టి ఆదరిస్తే చాలు అవి ఎప్పటికీ విధేయంగా ఉంటాయి. యజమానికి కష్టం వస్తే విలవిలలాడతాయి. ఇక, పెంపుడు కుక్కలు అయితే కుటుంబ సభ్యుల్లాగానే కలిసిపోతాయి.
స్కూలుకు వెళ్లకుండా ఉండడానికి పిల్లలు రకరకాల సాకులు చెబుతుంటారు. ఆరోగ్యం బాగా లేదనో, మరొకటనో చెప్పి సెలవు పెడుతుంటారు. ఇక, టీచర్లకు రాసే లీవ్ లెటర్లో కూడా చాలా జాగ్రత్తగా కారణాలు రాస్తుంటారు. అయితే కొందరు పిల్లలు వెరైటీ కారణాలు చెప్పి సెలవులు పెడుతుంటారు.