Home » Virus
కేరళకు చెందిన యువకుడికి సోకిన మంకీపాక్స్ వైరస్ ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితికి దారితీసిన క్లేడ్-1బీ రకం స్టెయిన్‌గా వైద్యులు నిర్ధారించారు.
కేరళలో నిఫా వైరస్ కారణంగా ఓ 24 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.
భారత్‌లో కొత్త మంకీపాక్స్ కేసు నిర్ధారణ అయింది. అయితే అది క్లేడ్-2 రకానికి చెందిందని, కంగారుపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వెలుగులోకి వచ్చిన మంకీపాక్స్ కేసు ఇప్పుడు భారత్ కూడా వచ్చేసింది. ఇటీవల మంకీపాక్స్ సోకిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
లాక్డౌన్ అంటే ఠక్కున కరోనా వైరస్సే గుర్తుకొస్తుంది. ఇప్పుడు అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రాన్ని ఒక అరుదైన, ప్రాణాంతక వైరస్ భయం వణికిస్తోంది.
ఇటివల గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ పాక్స్ (mpox) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే mpox మొదటి కేసు ఆఫ్రికా వెలుపల స్వీడన్లో మొదటి కేసు నమోదైంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆఫ్రికా వెలుపల ఇదే మొదటి పాక్స్ కేసు అని WHO ధృవీకరించింది.
దేశవ్యాప్తంగా చండీపురా వైరస్(Chandipura Virus) విజృంభిస్తోంది. ఇటీవలే గుజరాత్లో పదుల సంఖ్యలో వైరస్ కేసులు బయట పడగా.. తాజాగా నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ధ్రువీకరించింది.
రోజుకో కొత్త రకం వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఉన్నట్లుంది మనిషిలో ఎన్నో మార్పులు.. సాధారణ పరీక్షలకు దొరకడం లేదు. ఏమిటో తెలుసుకునేలోపు మనలో దూరిన వైరస్ ప్రాణంతకంగా మారుతోంది.
గత కొన్ని రోజులుగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో చండీపురా వైరస్(Chandipura virus) అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఒక్క గుజరాత్(gujarat)లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది.
కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్లతో తన పంజా విసురుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ..