Home » Vizag News
సదరం సర్టిఫికెట్ల మంజూరుపై అవగాహన లేకపోవడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖ కేంద్ర కారాగారం లోపలకి గంజాయిని తీసుకువెళ్తున్న జైలు ఆస్పత్రి ఫార్మసిస్టును ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
విశాఖలో న్యాయవిద్య అభ్యసిస్తున్న ఒక యువతిపై నలుగురు సహచర విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. ఓ పథకం ప్రకారం ప్రేమికుడితోపాటు, మరో ముగ్గురు స్నేహితులు ఆమెను బ్లాక్ మెయిల్..
విశాఖలోని రుషికొండపై కట్టిన విలాసమైన ప్యాలె్‌సకు పెట్టిన ఖర్చుతో 26 వేలమంది పేదవారికి ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చునని మంత్రులు దుయ్యబట్టారు. ఒక వ్యక్తి కోసం రుషికొండలో ఏర్పాటుచేసిన విలాసాలు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుందని వ్యాఖ్యానించారు.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తయ్యేలోగా నగరంలో జాతీయ రహదారిపై ప్రతిపాదిత ఫ్లైఓవర్లను నిర్మించాలన్న విశాఖ ప్రజల డిమాండ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిగణనలోకి తీసుకున్నారు.
తూర్పు తీరానికి మణిహారం విశాఖపట్నం. దేశ రక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. శత్రువులు ఇటువైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తోంది.
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు,
ఆ కుటుంబం విశాఖపట్నం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చింది. నగరంలోని ఓ హోటల్లో బస చేసింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి, ఇక్కడి నుంచి ముంబై బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండ్ అయింది.