Home » Yashasvi Jaiswal
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మన యువ ఆటగాళ్లు దూసుకొచ్చారు. జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి.. తమ ర్యాంక్‌లను మెరుగుపరచుకున్నారు.
భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఒక్క బంతిలోనే 12 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఐదు మ్యాచ్‌ల..
నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ సాధించిన విజయాన్ని పక్కన పెట్టేస్తే.. యశస్వీ జైస్వాల్ సెంచరీ మిస్ అవ్వడంపైనే అభిమానులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేశారు. చివర్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూకుడుగా..
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో.. భారత జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఆతిథ్య జట్టుతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అఖండ విజయం నమోదు చేసింది. ఆ జట్టు...
ఈమధ్య భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌కు కాలం ఏమాత్రం కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి అన్ని ఎదురుదెబ్బలే..
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో..
భారత యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మను సైతం వెనక్కు నెట్టేసి టాప్ లేపేశాడు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని.. ఈ ఏడాదిలో..
టీ20 వరల్డ్‌కప్‌లో జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతున్న భారత జట్టు కూర్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని..
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాగా రాణిస్తున్న యువ ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వారిలో కొందరు ఫామ్‌లో లేరని..
జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఓపెనర్లుగా ఎవరు రంగంలోకి దిగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి...