Share News

AP NEWS: డిసెంబర్ 2 నుంచి 8 వరకు AOB జోనల్ విప్లవారోత్సవాలు

ABN , First Publish Date - 2023-11-27T23:17:28+05:30 IST

మావోయిస్టు AOB స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో ఓ లేఖ రాశారు. పీఎల్ జీఏ 23 వ వార్షికోత్సవాలను విప్లవోత్సవంతో జరుపుకుందామని చెప్పారు.

AP NEWS: డిసెంబర్ 2 నుంచి 8 వరకు AOB జోనల్ విప్లవారోత్సవాలు

అల్లూరిజిల్లా (పాడేరు): మావోయిస్టు AOB స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో ఓ లేఖ రాశారు. పీఎల్ జీఏ 23 వ వార్షికోత్సవాలను విప్లవోత్సవంతో జరుపుకుందామని చెప్పారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు AOB జోనల్ విప్లవారోత్సవాలు జరుగుతున్నాయి. భారత విప్లవోద్యమ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మిక దాడిని ప్రజాయుద్ధ ఎత్తుగడల ద్వారా ఓడిదామని పిలుపునిచ్చారు..

Updated Date - 2023-11-27T23:17:30+05:30 IST