Share News

Mallareddy: మైనంపల్లి నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు

ABN , First Publish Date - 2023-11-04T14:42:24+05:30 IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు ( Mainampally Hanmantha Rao ) తనను చంపుతానని బెదిరిస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mallareddy: మైనంపల్లి నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు ( Mainampally Hanmantha Rao ) తనను చంపుతానని బెదిరిస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పుడే కాంగ్రెస్ పార్టీ పని అయింది. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక పరిశ్రమలు మూతపడ్డాయి. రేవంత్‌రెడ్డిని మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిపిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడీ. మైనంపల్లి ఈ ఎన్నికల్లో గెలిచేది లేదు. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి మైనంపల్లి హన్మంతరావుని గెంటేస్తే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాక పిచ్చోడు అయ్యాడు’’ అని మల్లారెడ్డి సెటైర్లు వేశారు.

Updated Date - 2023-11-04T15:00:12+05:30 IST